| I can accept that | nenu danini angeekarinchagalanu - నేను దానిని అంగీకరించగలను |
| she added it | ame danni cherchindi - ఆమె దాన్ని చేర్చింది |
| we admit it | danni(memu) oppukuntamu - దాన్ని(మేము) ఒప్పుకుంటాము |
| they advised him | varu ataniki salaha ichharu - వారు అతనికి సలహా ఇచ్చారు |
| I can agree with that | danni(nenu) oppukogalanu - దాన్ని(నేను) ఒప్పుకోగలను |
| she allows it | danni ame angeekaristundi - దాన్ని ఆమె అంగీకరిస్తుంది |
| we announce it | danniprakatistamu(memu) - దాన్నిప్రకటిస్తాము(మేము) |
| I can apologize | kshamapana vedukogalanu - క్షమాపణ వేడుకోగలను |
| she appears today | ame kanpistundeeroju - ఆమె కన్పిస్తుందీరోజు |
| they arranged that | varu danni erpatu chesharu - వారు దాన్ని ఏర్పాటు చేశారు |
| I can arrive tomorrow | nenu repu ragalanu - నేను రేపు రాగలను |
| she can ask him | nenu atanni adagagalanu - నేను అతన్ని అడగగలను |
| she attaches that | ame danni cherchagaladu - ఆమె దాన్ని చేర్చగలదు |
| we attack them | memu vaarimeeda dadichestamu - మేము వారిమీద దాడిచేస్తాము |
| they avoid her | varu aamenu tappinchu kuntaru - వారు ఆమెను తప్పించు కుంటారు |
| I can bake it | nenu bek cheyagalanu - నేను బేక్ చేయగలను |
| she is like him | ame atanilaga unnadi - ఆమె అతనిలాగ ఉన్నది |
| we beat it | memu dannibharistam - మేము దాన్నిభరిస్తాం |
| they became happy | varu santoshincharu - వారు సంతోషించారు |
| I can begin that | (nenu) danni modalettagalanu - (నేను) దాన్ని మొదలెట్టగలను |
| we borrowed money | memu apputeesukunnam - మేము అప్పుతీసుకున్నాం |
| they breathe air | varu galini peelchagalaru - వారు గాలిని పీల్చగలరు |
| I can bring it | nenu danni tegalanu - నేను దాన్ని తేగలను |
| I can build that | nenu danni kattagalanu - నేను దాన్ని కట్టగలను |
| she buys food | ame aharanni kontundhi - ఆమె ఆహారాన్ని కొంటుంది |
| we calculate it | memu danniganistam - మేము దాన్నిగణిస్తాం |
| they carry it | varudannimostaru(teesukovedtaru - వారుదాన్నిమోస్తారు(తీసుకోవెడ్తారు |
| they don't cheat | varu mosam cheyyaru - వారు మోసం చెయ్యరు |
| she chooses him | ame atanini yennukuntundi - ఆమె అతనిని యెన్నుకుంటుంది |
| we close it | mem danni moosestam - మేం దాన్ని మూసేస్తాం |
| he comes here | atanikkadiki vastadu - అతనిక్కడికి వస్తాడు |
| I can compare that | nenu danni saripolchagalanu - నేను దాన్ని సరిపోల్చగలను |
| she competes with me | ame nato potee padtundi - ఆమె నాతో పోటీ పడ్తుంది |
| we complain about it | mem dannigurinchi phirryadu cheshaam - మేం దాన్నిగురించి ఫిర్ర్యాదు చేశాం |
| they continued reading | varu chadavatam konasagincharu - వారు చదవటం కొనసాగించారు |
| he cried about that | atadu dannigurinchi yedchad - అతడు దాన్నిగురించి ఏడ్చాడ్ |
| I can decide now | nenu ippudu nischayinchagalanu - నేను ఇప్పుడు నిశ్చయించగలను |
| she described it to me | ame danni naku varninchindi - ఆమె దాన్ని నాకు వర్ణించింది |
| we disagree about it | memu dannigurinchi yekeebhavinchamu - మేము దాన్నిగురించి ఏకీభవించము |
| they disappeared quickly | varu tvaraga mayamainaru - వారు త్వరగా మాయమైనారు |
| I discovered that | nenu danni kanipetta(nu) - నేను దాన్ని కనిపెట్టా(ను) |
| she dislikes that | amekadi ishtam ledu - ఆమెకది ఇష్టం లేదు |
| we do it | me(mu) danni chestaam - మే(ము) దాన్ని చేస్తాం |
| they dream about it | varu danni gurinchi kalagannaru - వారు దాన్ని గురించి కలగన్నారు |
| I earned | nesanpayincha(nu) - నేసంపాయించా(ను) |
| he eats a lot | atanu chala tintadu - అతను చాలా తింటాడు |
| we enjoyed that | memu danni anuvgavinchamu - మేము దాన్ని అనువ్గవించాము |
| they entered here | varu(lalu)ikkada praveshincharu - వారు(ళ్ళూ)ఇక్కడ ప్రవేశించారు |
| he escaped that | atadu dannitappinchukunnadu - అతడు దాన్నితప్పించుకున్నాడు |
| I can explain that | ne danni vivarinchagalanu - నే దాన్ని వివరించగలను |
| she feels that too | ame danni anuvhavistundi - ఆమె దాన్ని అనువ్హవిస్తుంది |
| we fled from there | memu akkadinundi paripooyaamu - మేము అక్కడినుండి పారిపూయాము |
| they will fly tomorrow | varu repu vimaanamlo velli potaru - వారు రేపు విమానంలో వెళ్ళి పోతారు |
| I can follow you | nenu mimmalni anusrinchagalanu - నేను మిమ్మల్ని అనుస్రించగలను |
| she forgot me | ame nannu marichindi - ఆమె నన్ను మరిచింది |
| we forgive him | mem atanni kshamistam(mu) - మేం అతన్ని క్షమిస్తాం(ము) |
| I can give her that | nenu amekadi ivvagalanu - నేను ఆమెకది ఇవ్వగలను |
| she goes there | ame akkadiki vedutund - ఆమె అక్కడికి వెడుతుంద్ |
| we greeted them | memu vaariki namaskarinchamu - మేము వారికి నమస్కరించాము |
| I hate that | naku adante asahyam(ishtamldu) - నాకు అదంటె అసహ్యం(ఇష్టంల్దు) |
| I can hear it | ne danni vivagalanu - నే దాన్ని వివగలను |
| she imagine that | ame danni oohinchagaladu - ఆమె దాన్ని ఊహించగలదు |
| we invited them | mem vaarini ahvaninchamu) - మేం వారిని ఆహ్వానింఛాము) |
| I know him | naku atanu telusu - నాకు అతను తెలుసు |
| she learned it | ame danni nerchukundi - ఆమె దాన్ని నేర్చుకుంది |
| we leave now | memika potaam(velram) - మేమిక పోతాం(వెళ్రాం) |
| they lied about him | varatanni gurinchi abaddham cheppaaru - వారతన్ని గురించి అబద్ధం చెప్పారు |
| I can listen to that | nenu danni vinagalanu - నేను దాన్ని వినగలను |
| she lost that | aamre danni pogottukundi - ఆమ్రె దాన్ని పోగొట్టుకుంది |
| we made it yesterday | memu danni ninnacheshamu - మేము దాన్ని నిన్నచేశాము |
| they met him | varu atanni kalishadu - వారు అతన్ని కలిశాడు |
| I misspell that | nenu danni tappuga vrasha - నేను దాన్ని తప్పుగా వ్రాశా |
| I always pray | neneppudu prarthistanu - నేనెప్పుడు ప్రార్థిస్తాను |
| she prefers that | ame danni deenikante ishtapadutundi - ఆమె దాన్ని దీనికంటె ఇష్టపడుతుంది |
| we protected them | memu vaarini rakshinchamu - మేము వారిని రక్షించాము |
| they will punish her | varu aamenu rakshistaru - వారు ఆమెను రక్షిస్తారు |
| I can put it there | nenu danni akkada pettagalanu - నేను దాన్ని అక్కడ పెట్టగలను |
| she will read it | aamre danni chaduvautundi - ఆమ్రె దాన్ని చదువుతుంది |
| we received that | memu danni pondaamu - మేము దాన్ని పొందాము |
| they refuse to talk | varu matladutaku nirakarincharu - వారు మాట్లాడుటకు నిరాకరించారు |
| I remember that | nakadi jnapakamunnadi - నాకది జ్ఞాపకమున్నది |
| she repeats that | ame dannimarala chestundi - ఆమె దాన్నిమరల చేస్తుంది |
| we see it | memu danni choostaam - మేము దాన్ని చూస్తాం |
| they sell it | varudanni ammutaru - వారుదాన్ని అమ్ముతారు |
| I sent that yesterday | nenu danni ninna panpaanu - నేను దాన్ని నిన్న పంపాను |
| he shaved his beard | atadu tana gaddam chesukunnadu - అతడు తన గడ్డం చేసుకున్నాడు |
| it shrunk quickly | adi tvaraga munigindi - అది త్వరగా ముణిగింది |
| we will sing it | memu danni padutamu - మేము దాన్ని పాడుతాము |
| they sat there | varakkada koorchunnaru - వారక్కడ కూర్చున్నారు |
| I can speak it | nenu danni cheppagalanu - నేను దాన్ని చెప్పగలను |
| she spends money | ame dabbunu kharchupedutundi - ఆమె డబ్బును ఖర్చుపెడుతుంది |
| we suffered from that | memu daamto badhapaddamu - మేము దాంతో బాధపడ్డాము |
| they suggest that | varu danini soochistaru - వారు దానిని సూచిస్తారు |
| I surprised him | atanni(nenu) ashcharyaparichanu - అతన్ని(నేను) ఆశ్చర్యపరిచాను |
| she took that | ame danni teesukundi - ఆమె దాన్ని తీసుకుంది |
| we teach it | mem danni nerputaam - మేం దాన్ని నేర్పుతాం |
| they told us | varu matladutaku nirakarincharu - వారు మాట్లాడుటకు నిరాకరించారు |
| she thanked him | varu maku cheppaaru - వారు మాకు చెప్పారు |
| I can think about it | nenudanni gurinchi alochinchagalanu - నేనుదాన్ని గురించి ఆలోచించగలను |
| she threw it | ame danni visirindi - ఆమె దాన్ని విసిరింది |
| we understand that | danni artham chesukunnam - దాన్ని అర్థం చేసుకున్నాం |
| they want that | varikadi kavali - వారికది కావాలి |
| I can wear it | ne danni dharinchagalanu - నే దాన్ని ధరించగలను |
| she writes that | ame danni vrastundi - ఆమె దాన్ని వ్రాస్తుంది |
| we talk about it | mem danni gurinchi mattladutam - మేం దాన్ని గురించి మాట్ట్లాడుతాం |
| they have it | vaaridaggara adi unnadi - వారిదగ్గర అది ఉన్నది |
| I watched it | nenu danni choochanu - నేను దాన్ని చూచాను |
| I will talk about it | ne dannigurinchi matladuta - నే దాన్నిగురించి మాట్లాడుతా |
| he bought that yesterday | atadu danni ninnakonnadu - అతడు దాన్ని నిన్నకొన్నాడు |
| we finished it | mem danni poortichesham - మేం దాన్ని పూర్తిచేశాం |
| inside the house | inti lopala - ఇంటి లోపల |
| outside the car | kaaru bayata - కారు బ్యట |
| with me | na to - నా తో |
| without him | atadu lekunda - అతడు లేకుండా |
| under the table | mejakrinda - మేజాక్రింద |
| after tomorrow | repati taruvatha - రేపటి తరువాత |
| before sunset | soorya astamayaniki mundhu - సూర్య అస్తమయానికి ముందు |
| but I'm busy | kani nenu pani ottidilo unnanu - కాని నేను పని ఒత్తిడిలో ఉన్నాను |